హీరో గోపీచంద్ భార్య రేష్మ గురించి మీకు తెలియని నిజాలు

Hero Gopichand wife reshma details

12:45 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Hero Gopichand wife reshma details

హీరో గోపీచంద్ ప్రముఖ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ గారి రెండవ అబ్బాయి. తొలుత 'తొలివలపు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ తరువాత విలన్ గా మారాడు. జయం, నిజం, వర్షం వంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మళ్లీ యజ్ఞం చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో గోపీచంద్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత రణం, ఆంధ్రుడు, లక్ష్యం, ఒక్కడున్నాడు, సాహసం, జిల్ వంటి చిత్రాల్లో నటించి ఘన విజయాలు అందుకున్నాడు. ఇకపోతే గోపీచంద్ కి 12వ తేదీన మే 2013 లో రేష్మ అనే అమ్మాయి తో వివాహం జరిగింది .

వీళ్ళకు ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు కాని గోపీచంద్ సతీమణి రేష్మ గురించి ఎవ్వరికి తెలియని షాకింగ్ విషయాలు ఉన్నాయి. అవి మీకోసం.

1/9 Pages

శ్రీకాంత్ మేనకోడలు:

రేష్మ ఎవరో కాదు ప్రముఖ హీరో శ్రీకాంత్ కి స్వయానా మేనకోడలు.

English summary

Hero Gopichand wife reshma details. Hero Gopichand wife Reshma full details and personal details.