ఆ హీరోయిన్ కాళ్ళు నొక్కిన హీరో

Hero Massages Heroine Legs

06:32 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Hero Massages Heroine Legs

బాలీవుడ్ ముద్దుల వీరుడు హీరో ఇమ్రాన్ హాష్మి ప్రస్తుతం అజార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు . భారత మాజీ సారధి అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది . ఈ చిత్రం షూటింగ్ తీయాల్సిన ప్రదేశంలో కారు పార్కింగ్ చెయ్యడానికి చోటు లేకపోవడంతో చాలా దూరంనడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చిందట , దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నర్గీస్ ఫక్రీ కాళ్ళు నొప్పులు రావడంతో అక్కడికక్కడే కూర్చుండి పోయిందట .

ఇవి కూడా చదవండి : మహేష్ అక్కడ దీవి కొన్నాడా?

హీరోయిన్ నర్గీస్ ఫక్రీ అవస్తలు చూసిన ఇమ్రాన్ హాష్మి ఆమె కాళ్ళను పట్టుకుని మసాజ్ చేసాడట . ఈ ఘటన పై "అజార్" సినిమా దర్శకుడు టోనీ డిసౌజా మాట్లాడుతూ , ఇమ్రాన్ హాష్మి చాలా సహృదయం కలిగిన వ్యక్తి అని , హీరోయిన్ కు మసాజ్ చేసిన తరువాత తనకు కూడా మసాజ్ చేస్తారా అని సరదగా ఆటపట్టించినప్పటికీ ఇమ్రాన్ హస్మి ఆ విషయాన్ని సరదాగా తీసుకున్నాడని , ఇమ్రాన్ చాలా గొప్ప మనసు గల వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇవి కూడా చదవండి :

బాలయ్య సినిమాలకు నేనే మార్పులు చేశా

ఎన్టీఆర్ కి తండ్రిగా సూపర్ స్టార్

వర్మ అంటే నాకు చచ్చేంత ఇష్టం

English summary

Hero Imran Hashmi massages heroine nargis fakhri legs during the shooting of "Azhar" movie. This was said by the movie director. Director Says that Imran Hashmi was a good human Being.