నవదీప్‌ కి మండింది - ట్విట్ట ర్ లో రెచ్చిపోయాడు 

Hero navdeep fairs on media

06:13 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Hero navdeep fairs on media

తన ఫాంహౌస్‌పై పోలీసుల దాడి జరిపారని వచ్చిన వార్తలపై హీరో నవదీప్‌ సోషల్‌మీడియా ద్వారా స్పందించాడు. ఈమేరకు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసాడు. ‘తల్లిదండ్రులతో కలిసి డిన్నర్‌ చేశా. మీరు నా పేరు వాడిన ప్రతిసారి నాకు ఒక రూపాయి ఇస్తే, నిజంగానే ఫాంహౌస్‌ కొనగలిగేవాడినేమో! హ్యాట్సాఫ్‌. వాడు చెప్పాడని వీడు రాస్తాడంట.. వీడు రాశాడని ఇంకొకడు రాస్తాడంట! దేశానికి నేను ఎలాగో పనికిరానని మీ ఫీలింగ్‌ కదా! పోనీలే మీరైనా పనికిరండి! నన్ను పక్కనపెట్టి పనికి వచ్చే పని చేయండి! థ్యాంక్స్‌. పెద్దలు, బంధువులతో కలిసి ఆనందంగా చేసుకున్న గృహ ప్రవేశాన్ని రేవ్‌ పార్టీ చేసిన మహానుభావులకి పాదాభివందనాలు’ అని నవదీప్‌ ఆ ట్వీట్‌ లో పేర్కొన్నాడు. ఇంతకీ ఎవరిదీ నిజం...

ఇవి కుడా చదవండి :

కూతురికి మత్తిచ్చి వ్యభిచార కూపంలో దింపిన తల్లి

శ్రీజ ఫంక్షన్ కి పవన్ కావాలనే రాలేదా?

మందేసి చిందేసి పోలీసులకు దొరికిపోయిన నవదీప్

English summary

Hero navdeep fairs on media.He commented on twitter , 'Peddhalu families tho bond avuthu gadipina oka gruha prevashanni RAVE party chesina mahaanubhavulaki..paadhaabhivandhanalu.