హీరో రామ్ శైలజ మీద మనసు పడ్డాడ?

Hero Ram is not satisfied with the Harikatha title

06:58 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Hero Ram is not satisfied with the Harikatha title

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ తన ఎనర్జీ నటనలోనే తప్ప సినిమా కధ ఎంపిక చేసుకోవడంలో చూపించడం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో ఇప్పుడు కధల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. రామ్‌ తాజా చిత్రాన్ని కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఘాటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి ముందుగా 'హరికధ' అని టైటల్‌ పెట్టారు. కాకపోతే ఈ టైటిల్‌ బాగా పాతగా ఉందని రామ్‌ అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి 'నేను శైలజ' అని టైటిల్‌ పెడితే బాగుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పేరు శైలజ అని స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కధలో ప్రధాన బలం శైలజ పైన ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్‌ మరియు నటీనటులని త్వరలో అధికారంగా ప్రకటిస్తామని చెప్పారు.

English summary

Hero Ram is not satisfied with the Harikatha title. He like to put nenu sailaja as a title. Movie is directing by kishore tirumala.