అలా చేసి, పోలీసులకు దొరికిపోయిన హీరో

Hero Sai Rohit caught in drunk and drive in Hyderabad

10:17 AM ON 6th June, 2016 By Mirchi Vilas

Hero Sai Rohit caught in drunk and drive in Hyderabad

హైదరాబాద్ జూబిలీహిల్స్ ప్రాంతంలో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ పెట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న కొంతమందిని పోలీసులు గుర్తించి 13 వాహనాలు సీజ్ చేశారు. వీరిలో కాయ్ రాజా కాయ్ మూవీ హీరో సాయి రోహిత్ కూడా ఉన్నాడు. ప్రతి శనివారం రాత్రి నగరంలో వివిధ చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాడు. ఈ హీరో కూడా మందు కొట్టిన స్థితిలో వారికి పట్టుబడ్డాడు. అదండీ సంగతి.

English summary

Hero Sai Rohit caught in drunk and drive in Hyderabad