ప్యాకేజి గాళ్ళకు పిండ ప్రదానం చేసాడట(వీడియో)

Hero Sivaji take bath in Krishna Pushkaras

04:41 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Hero Sivaji take bath in Krishna Pushkaras

ప్రత్యేక హోదా సాధన కమిటీ నేత, సినీ హీరో శివాజీ ఇక కృష్ణ పుష్కరాలలో కూడా తన తీరు కొనసాగించాడు. ప్రత్యేక హోదా కావాలంటూ పున్నమి ఘాట్ లో పుష్కరస్నానం చేసాడు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ప్యాకేజీలకు పాకులాడే నాయకులకు పిండ ప్రధానం చేశానన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివాజీ మరోసారి హెచ్చరించాడు.

English summary

Hero Sivaji take bath in Krishna Pushkaras