గణపతి ఉత్సవాల్లో హీరో సునీల్(ఫోటోలు)

Hero Sunil in Ganapathi Utsavas

03:41 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Hero Sunil in Ganapathi Utsavas

సినిమా నటులైతే మాత్రం వాళ్ళు కూడా మామూలు మనుష్యులే కదా. వారికి భక్తి గట్రా ఉంటాయి. వీలు చిక్కితే దేవుడు గుడికి వెళ్లి కాసేపు గడపాలని అనుకుంటారు. ఇదిగో హీరో సునీల్ కూడా గణపతి నవరాత్రులలో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

1/6 Pages

English summary

Hero Sunil in Ganapathi Utsavas. Comedian come hero Sunil went to Ganapathi Utsavas with family.