‘పోలీసోడు’ ట్రైలర్‌

Hero Vijay Policeodu Official Teaser

10:37 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Hero Vijay Policeodu Official Teaser

అట్లీ దర్శకత్వంలో విజయ్‌, సమంత, అమీ జాక్సన్‌ కీలక పాత్రల్లో నటించిన ‘తెరి’ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘పోలీసోడు’గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేసినట్లు నటుడు విజయ్‌ సోషల్‌మీడియా ద్వారా తెల్పాడు. వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రానికి దిల్‌రాజు, కలైపులి, ఎస్‌.థను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభు, రాధిక, మహేంద్రన్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాశ్‌కుమార్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ‘పోలీసోడు’ ప్రేక్షకుల ముందుకు వస్తాడు.

ఇవి కూడా చదవండి:సర్దార్ తోనైనా పవన్ కళ్ళు తెరవాలన్న వర్మ

ఇవి కూడా చదవండి:

సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి..

ఒకరి మృతిమహారాణి బ్యాగ్ ఖరీదు 2 లక్షలు

కెమెరాకు చిక్కిన మత్స్య కన్య

English summary

Tamil Hero Vijay's upcoming film was teri and this movie was going to be release in telugu wth the name of "Policeodu" in Telugu. This was going to be release in Telugu by Producer Dil Raju. Samantha and Amy Jackson were acted as heroines in the movie.