కరుణానిధి మనువడితో విక్రమ్ కూతురి ఎంగేజ్మెంట్

Hero Vikram Daughter Engaged to Karunanidhi Great Grandson

11:44 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Hero Vikram Daughter Engaged to Karunanidhi Great Grandson

డిఫరెంట్ గెటప్స్ తో సౌతిండియాలో మంచి ఫ్యాన్స్ సంపాదించుకున్న హీరో విక్రమ్ యాభై ఏళ్లు వచ్చినా యంగ్ లుక్ తగ్గలేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షల మదిలో చోటు సంపాదించుకున్నాడు. ఇక విక్రమ్ ఇంట పెళ్లి బాజాలు మొగడానికి రంగం సిద్ధం అయింది. విక్రమ్ కూతురు అక్షిత పెళ్లి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. చెన్నైలో అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అటెండ్ అయ్యారు.

వరుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముని మనవడు మను రంజిత్. ఈ వేడుకకు సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తో పాటు కోలీవుడ్ అగ్రహీరోలు హాజరయ్యారు. అక్షిత, మను రంజిత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

1/10 Pages

English summary

Tamil Hero Vikram for his different style of roles in the movies and now he was 50 years old and yesterday his daughter marriage was held grandly and the Vikram Daughter was engaged to Tamilnadu Ex-Chief Minister Karunanidhi's Great Grandson.