రిపోర్టర్ ని చెప్పుతో కొట్టిన హీరో భార్య!!

Hero Wife slaps reporter with sandal

01:26 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Hero Wife slaps reporter with sandal

గౌరవం, కొరియర్ బోయ్ కల్యాణ్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన యామి గౌతమ్ ఆ రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కాకపోతే ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం బాగానే ఛాన్స్ లు దక్కించుకుని బిజీ అయిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'సనమ్ రే' అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. ఓ ప్రముఖ పత్రిక ఈ చిత్రానికి సంబంధించిన అసభ్యకరమైన వార్తలు ప్రచురించింది. అంతే కాదు ఇందులో హీరోగా నటిస్తున్న పుల్కిట్ సామ్రాట్-యామీ గౌతమ్ కి మద్య ఏదో లింక్ ఉందని సెట్స్ లో వీరిద్దరూ సెక్స్ లో పాల్గొన్నారని ప్రచురించింది.

దీంతో పుల్కిట్ సామ్రాట్ భార్యకు ఎక్కడో కాలి వెంటనే ఆ రిపోర్టర్ ను ఇంటికి పిలిచి చెప్పు తో కొట్టింది. అంతటితో ఆగకుండా ఆ మ్యాగజైన్ పై పరువు నష్టం దావా వెయ్యడానికి సిద్దం అయ్యిందని సమాచారం. దాంతో ఆ వార్తలను ప్రచురించిన పత్రికా ప్రతినిధులు వెంటనే హీరో భార్య వద్దకు వెళ్ళి తమ తప్పుకు క్షమాపణలు చెప్పుకున్నారట. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది.

English summary

Hero Pulkit Samrat's Wife slaps reporter with sandal. Media reporter wrote false news about her husband. So she called the reporter to her home and slaps with sandal.