ఒకే సినిమాలో తండ్రి కొడుకు పాత్రల్లో అలరించిన మన హీరోలు

Heroes Who Played Son And Father Roles In The Same Movie

12:39 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Heroes Who Played Son And Father Roles In The Same Movie

సాధరణంగా తల్లిదండ్రుల పోలికలు తమ పిల్లలకు వస్తాయి. కొనిసార్లు తమ తల్లి లాగానో లేక తండ్రి లాగానో అచ్చం ప్రింట్ వేసినట్లుగా ఉంటారు కొంత మంది. కొన్ని సినిమాలలో అయితే తండ్రి పాత్రలో, కొడుకు పాత్రలతో ఒక హీరో ద్విపాత్రాభినయం చేస్తుంటారు. చూడడానికి ఒకేలా ఉండే వీరు తండ్రి పాత్ర కి కొంచం తెల్ల జుట్టు ఉంటుంది, కొడుకు క్యారెక్టర్ మాత్రం కాస్త స్టైలిష్ గా ఉంటుంది.

ఇలా ఒకే సినిమాలో తండ్రి కొడుకుల క్యారెక్టర్ లలో ద్వీపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించిన మన హీరోలను ఇప్పుడు చూద్దాం.

1/12 Pages

చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి స్నేహం కోసం సినిమాలో మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా అప్పట్లో సంచాల విజయం సాధించింది.

English summary

Here are the Tollywood Telugu Heroes in which who were acted in father and son role in the same movie. Here are the heroes like Chiranjeevi,Mohan Babu,Rajinikanth,Kamal Hassan,Venkatesh Etc.