డైరెక్టర్ వల్గర్ గా ప్రవర్తించాడంటున్న హీరోయిన్

Heroine Anukruthi Complaints On Director Yogi

11:39 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Heroine Anukruthi Complaints On Director Yogi

తాజాగా హాట్ హాట్ పోజులతో యూత్ ని ఎట్రాక్ట్ చేసుకున్న శ్రీదేవి మూవీ హీరోయిన్ ఇప్పుడు చిక్కుల్లోపడింది. ఎట్ ప్రజెంట్ పాప సినిమాలో అనుకృతి నటిస్తోంది. ఐతే, ఇందులో బూతు డైలాగులు భారీగా ఉన్నాయని టాక్. వాటిపై అభ్యంతరం చెప్పడం ఈమె వంతైంది. ఆ డైలాగ్స్ మారిస్తేనే గానీ తాను మూవీ చేయనని మొండికేసినట్టు టాక్. ఇక దర్శక నిర్మాతల వాదన మరోలా ఉంది. స్టోరీ అంతా ఓకే చేశాక అనుకృతి కాల్షీట్లు ఇచ్చిందని, ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని భావించి, ఇలాంటి వివాదం రేపు తోందంటున్నారు. ఇంతవరకూ వచ్చాక కథ, మాటలు మార్చడం సాధ్యంకాదని గగ్గోలు పెడుతున్నాడట డైరెక్టర్ యోగి. ఈ యవ్వారంపై పోలీసులని ఆశ్రయించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు యోగి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అనుకృతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ముందుగా చెప్పని ఎన్నో సీన్లను ఇందులో జోడించాడని, అసభ్య సన్నివేశాల్లో నటించనని చెప్పగా, వేధించాడని అంటోంది. మొత్తానికి ఈ యవ్వారం ఎక్కడి దాకా పోతుందో మరి.

ఇవి కూడా చదవండి:ఉల్లిపొర డ్రెస్ తో కిర్రెక్కిస్తోంది

ఇవి కూడా చదవండి:తారక్ అంటే ముఖ్యమంత్రి

English summary

Ram Gopal Varma's SriDevi movie heroine Anukruthi was presently acting in a movie with director Yogi and recently she complained in police station on director yogi by saying that he was behaving worstly.