అందుకే మొగిడ్ని వదిలేసా

Heroine Kavya Madhavan About Her Ex Husband

04:50 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Heroine Kavya Madhavan About Her Ex Husband

తమిళంలో ఎన్‌ మన వాళిల్‌, కాళీ, సాథుమిరండా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న మలయాళి ముద్దుగుమ్మ కావ్య మాధవన్‌. ఈమె కెరీర్‌ పీక్స్‌ స్టేజిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. కువైట్‌కు చెందిన నిషాల్‌ చంద్ర అనే వ్యక్తిని పెళ్ళాడిన కావ్య పెళ్లయిన కొద్ది రోజులకే భర్త పెట్టే నరకం సహించలేక వదిలేసింది. దీనితో ఈసారి నా గురించి అన్నీ తెలిసిన వాడిని, నున్న అర్ధం చేసుకునే వాడిని మాత్రమే ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని కచ్చితంగా చెప్పేసింది. ఒకసారి కుటుంబ సభ్యులు చేసిన పొరపాటు వల్ల నరకం అనుభవించాను. ఈ సారి అటువంటి తప్పు చెయ్యనని కావ్య మాధవన్‌ వివరించింది. మళ్ళీ సినీరంగ ప్రవేశం చేసిన కావ్య కెరీర్‌ మళ్ళీ బాగానే పరుగెడుతుంది.

English summary

Tamil Heroine Kavya Madhavan who got good fame with her movies in Tamil Movies.When her career was in peak Stage her parents forced her to do marriage and she was married to Nishal Chandra who belongs to Kuwait. She says that he used to torcher her and thats why she had taken divorce form him and she also says that she will marry of her own.