ఈ షూట్ టర్నింగ్ పాయింట్?(ఫోటోలు)

Heroine Poonam Kaur Photoshoot

12:16 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Heroine Poonam Kaur Photoshoot

ఆఫర్స్ లేని టైమ్ లో హీరోయిన్స్ ఫోటోషూట్స్ ఇవ్వడం మొదలుపెడుతున్నారు. బాలీవుడ్ లోనూ కాదు టాలీవుడ్ కీ ఆ గాలి సోకింది. గ్లామర్ ఇండస్ర్టీలో ఇదో కొత్త ట్రెండ్ మరి. ఈ జాబితాలో ఈసారి పూనమ్ కౌర్ చేరింది. గ్లామర్ ఇండస్ర్టీలో ఆఫర్స్ లేకో ఏమోగానీ కత్తిలాంటి పోజులతో ఓ ఫోటోషూట్ ఇచ్చేసింది. ఇంకేముంది.. ఇప్పుడు యూత్ నోటి వెంట ఈమె మాటే వినబడుతోంది. పూనమ్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నా ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. ఈ ఏడాది ఎటాక్ రిలీజైనా పెద్దగా ఛాన్స్ రాలేదు. ఏకంగా షూట్ ఇచ్చేసింది. కావాల్సినంత అందమున్నా, టాలీవుడ్ లో హీరోయిన్ కి ఫ్రెండ్ లాంటి క్యారెక్టర్లే తప్పా క్లిక్ అయిన సందర్భాలు రాలేదు. మరి ఈ హాట్ ఫోటోషూట్ ఆమె గ్లామర్ కెరీర్ ని టర్నింగ్ అవుతుందా లేదా చూద్దాం అంటున్నారు సినీ లవర్స్ .

1/17 Pages

English summary

Tollywood Heroine Poonam Kaur was acted in a few movies as heroine in Telugu and Tamil but she did not get good success and now she was into news with her latest photo shoot.