కోహ్లితో డేటింగ్ కి రెడీ అంటున్నబాలీవుడ్ భామ( వీడియో)

Heroine Prachi Desai Wants to Go on a Date with Virat

01:01 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Heroine Prachi Desai Wants to Go on a Date with Virat

ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా దూసుకుపోతున్న భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ని అభిమానించే సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకూ అమాంతం పెరిగిపోతోంది . ఇప్పటికే బాలీవుడ్ భామ అనుష్క శర్మ తో ప్రేమాయణం నడిపిన కోహ్లి పై తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ కూడా చేరిపోయింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రాచీ దేశాయ్. ఆమె మాట్లాడుతూ విరాట్ కోహ్లీతో తనకు డేటింగ్ కు వెళ్లాలని ఉందని చెప్పి అందరిని షాక్ కు గురిచేసింది . ఇప్పటికే బాలీవుడ్ భామ అనుష్క శర్మ తో డేటింగ్ చేసిన కోహ్లి , ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రాచీ దేశాయ్ మాత్రం అనుష్క శర్మ ఏమనుకున్నా కోహ్లి పై తన అభిప్రాయం మారదని చెబుతోంది.

ఇవి కూడా చదవండి:సిక్స్ ప్యాక్ తో అదరగొడుతున్న హీరోయిన్

ఇటీవల ప్రాచీ దేశాయ్ నటించిన 'అజర్' చిత్రం ప్రచార కార్యక్రమంలో ఇలా మాట్లాడి అక్కడున్న వారందరికీ ఇచ్చింది. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ మాత్రం తనకు సచిన్ అంటే ఇష్టమని , సచిన్ తో కలసి డిన్నర్ చేయాలని ఉందని చెప్పింది. ఇటీవల విరాట్ అంటే తనకెంతో ఇష్టమని.. అతన్ని ప్రేమిస్తున్నానని ఐటం గర్ల్ రాఖీ సావంత్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అనుష్క నుండి విడిపోయాక కోహ్లి కోసం ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు .

ఇవి కూడా చదవండి:రఘుబాబు ఇంట్లో విషాదం!

ఇవి కూడా చదవండి:ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో


English summary

Bollywood Heroine Prachi Desai said that she was willing to go date with Indian Star Cricketer Virat Kohli. She said these words in the promotion of her latest Film "Azhar".