సంఘవి వెంకటేష్‌ ని పెళ్లి చేసుకుందా!

Heroine Sanghavi married venkatesh

11:27 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Heroine Sanghavi married venkatesh

1990లో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్‌ సంఘవి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలిసి సుమారు 90కి పైగా సినిమాల్లో నటించిన సంఘవి నిన్న (ఫిబ్రవరి 3) వివాహం చేసుకుంది. బెంగుళూరు లో ఒక ఐటీ సంస్థ అధినేత అయిన ఎన్‌. వెంకటేష్‌ అనే వ్యక్తిని సంఘవి పెళ్లి చేసుకుంది. బెంగుళూరులోని ఒక స్టార్‌ హోటల్‌ లో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరినీ ఆశీర్వదించడానికి పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు. దాదాపు పది సంవత్సరాలుగా సినిమాలకు దూరమైన సంఘవి హఠాత్తుగా ఇలా పెళ్లితో ప్రత్యేక్షమయ్యారు.

English summary

Hot Heroine Sanghavi married It company chairman N. Venkatesh in Bangalore on Wednesday February 3.