సుప్రభాత  సేవలో శ్రియ

Heroine Shriya visits Tirumala

12:57 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Heroine Shriya visits Tirumala

ఈ మధ్య తిరుమల శ్రీవారిని సెలబ్రిటీలు బానే దర్శించు కుంటున్నారు. తాజాగా సినీనటి శ్రియ శరన్‌ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అయితే బయటకు వచ్చిన శ్రియను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.

English summary

Heroine Shriya saran vistis Tirumala Sri Venkateswara Swamy temple.She participated in Suprabatha Seva and prays Lord Venkateswara Swamy