వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన శ్రీమంతుడు తల్లి

Heroine Sukanya arrested in prostitution case

10:55 AM ON 19th March, 2016 By Mirchi Vilas

Heroine Sukanya arrested in prostitution case

ఒకప్పుడు సినిమా పరిశ్రమ అంటే చులకన గా వుండేది. అందులోకి అడుగుపెడితే పాడైపోతారనే భావన బలంగా ఉండేది. అందుకే ఆ చాయలకు ఒక పట్టాన వెళ్లనిచ్చేవారు కాదు. అయితే కొందరు పట్టుదలగా అడుగుపెట్టి, క్రమశిక్షణతో మెలుగుతూ, అందరి మన్ననలు పొంది ఉన్నత స్థితికి చేరిన వాళ్ళూ వున్నారు. రాను రాను పరిస్థితులు బాగా మారిపోయాయి. ఒకసారి కనిపించిన హీరోయిన్ మళ్ళీ కనిపిస్తే చూడలేని స్థితి ప్రేక్షకుల్లో, అలాగే పెట్టిన హీరోయిన్ నే మళ్ళీ పెడితే ఆ సినిమా ఆడదనే భావన నిర్మాత, దర్శకుల్లో వచ్చేసింది. సినిమాల్లోకి వచ్చి ఖరీదైన జీవనం, విలాసవంతమైన అలవాట్లకు బానిసలై, రెండు మూడు సినిమాలకే పరిమితమై పోవడంవలన ఇల్లు గడవక అడ్డదారులు తొక్కే వాళ్ళు కొందరైతే, కావాలని అడ్డ దారి వెతుక్కునేది మరికొందరు అయ్యారు.

ఈ క్రమంలో ఇటీవల కొందరు హీరోయిన్లు, క్యారక్టర్ ఆర్టిస్టులు బ్రోతల్ కేసుల్లో పట్టుబడ్డారు కూడా. సీనియర్ నటీమణులతో పాటూ యంగ్ హీరోయిన్లు కూడా ఈ జాబితాలో వున్నారు. యమున, కిన్నెర, భువనేశ్వరి, శ్వేతా బసు, జ్యోతి వంటి వాళ్ళు బ్రోతల్ కేసుల్లో బుక్కయి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పైగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇప్పుడు మరో సీనియర్ తార ఇలాగే అడ్డంగా బుక్కయింది. ఆ మధ్య  సంచలనం సృష్టించిన 'పెద్దరికం' సినిమాలో జగపతి బాబు సరసన నటించిన 'సుకన్య' ఈ మధ్య తల్లి పాత్రలతో రాణిస్తోంది. మున్నా, శ్రీమంతుడు వంటి చిత్రాలో హీరో తల్లిగా వేసింది. ఇక సీరియల్స్ లో కూడా బానే కనిపిస్తోంది.

అయితే సడన్ గా ఈమె సెక్స్ రాకెట్ నడుపుతూ,  బ్రోతల్ కేసులో బుక్కయిందని తెల్సి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఈ 44 ఏళ్ళ సుకన్య ఇటీవల చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పట్టుబడిందని తెల్సి సినీ ఇండస్ట్రీ కూడా ఉలిక్కి పడింది. ఇప్పటికైనా సినీ పెద్దలు ఇలాంటి విషయాల పై సీరియస్ గా స్పందించి, అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

గతంలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన కొందరు హీరోయిన్లు:

1/7 Pages

సైరా భాను:


ఫిటింగ్ మాస్టర్, ఒక్క మగాడు, సింహా, టిక్ టిక్ టిక్, ఇంకోసారి వంటి చిత్రాల్లో సైడ్ హీరోయిన్ గా నటించిన సైరా భాను సరైన అవకాశాలు లేక తప్పుడు దారి పట్టింది. కొద్ది కాలం క్రితమే వ్యభిచారం కేసులో అరెస్ట్ అయింది.

English summary

Heroine Sukanya arrested in prostitution case. She is acted in Peddarikam movie with Jagapathi Babu. Recently she is appeared in Srimanthudu movie.