అసభ్యంగా తీస్తున్నారని షూటింగ్ నుండి వెళ్లిపోయిన హీరోయిన్

Heroine went out from shooting

06:36 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Heroine went out from shooting

నాజర్‌ తనయుడు లుత్ఫూధీన్ బాషాను హీరోగా పరిచయం చేస్తూ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సలోని లుతేర్‌ ని ఒక హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో కధ సలోనికి ఒకలా చెప్పి మరోలా చిత్రీకరించారట. సినిమా కధ తనకు చెప్పినట్లుగా లేదని ఒకలా ఉంటుందని చెప్పి అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారని సలోని ఘాటింగ్‌ జరిగే స్థలం నుంచి వెళ్ళిపోయిందట. దీంతో అందరూ షాక్‌ అయ్యారట.

English summary

Salony Luthra went out from shooting. Actually character artist Nassar's son Luthfudeen Basha is acting as a hero in his upcoming movie. In this movie Salony Luthra is one of the heroine.