హీరోయిన్లు వారి కూతుళ్ళు

Heroines and their Daughters

04:06 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Heroines and their Daughters

పిల్లలు భగవంతుని స్వరూపులు. ఎంత సెలబ్రిటీలు అయినా పిల్లలని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ప్రేమగా దగ్గరుండి చూసుకుంటారు. వారు ఎంత సెలబ్రిటీలు అయినా కూడా తల్లి అవగానే  అన్ని హోదాలు దూరమయి తల్లి ప్రేమకి కట్టుబడిపోతారు. మన హీరోయిన్లు వారి అందానికి ప్రతిరూపంగా జన్మించిన ముద్దు  లొలికే పిల్లలని మీరు కూడా చూడండి.

ఇది కుడా చూడండి : హీరోలు వారి పిల్లలు

ఇది కుడా చూడండి : తారలు..వారి భార్యలు

ఇది కుడా చూడండి : క్రికెటర్లు..వారి భార్యలు

1/14 Pages

భానుప్రియ 

భానుప్రియ అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది.

English summary

Heroines and their Daughters.