పోలీస్‌ గెటప్‌లో వయ్యారి భామలు

Heroines in police getup

06:56 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Heroines in police getup

ఎప్పుడూ అందాలతోనే అలరించే ముద్దుగుమ్మలు అప్పుడప్పుడు రూటు మార్చి నిజాయితీ గల పోలీస్ లుగా నటించి అలరించారు, సూపర్ హిట్లు కూడా అందుకున్నారు. హీరోలుకేనా మాకు కూడా సాధ్యమే అని నిరూపించారు. అలా మన ముద్దుగుమ్మలు ఏ చిత్రాల్లో పోలీస్ లుగా కనిపించి అలరించారు చూద్దామా?? మరైతే ఇంకెందుకు ఆలస్యం పదండి మరి. 

1/14 Pages

13. ముమైత్‌ ఖాన్‌: (మైసమ్మ ఐపిఎస్‌)


హాట్‌ ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ ఖాన్‌ మొదటిసారి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం 'మైసమ్మ ఐపిఎస్‌'. దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రానికి భరత్‌ పారేపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ముమైత్‌ఖాన్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గానే కాదు అందాలు కూడా విపరీతంగా వడ్డించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచినా ముమైత్‌ఖాన్‌ అందాలు చూడడానికి ప్రేక్షకులు ధియేటర్లకి మళ్లీమళ్లీ క్యూ కట్టారు.

English summary

Heroines always mesmerize with their beauty and acting. But sometimes they try differently. The beauties who acted as a police officers are in the list.