రెండు జనరేషన్స్‌ తో నటించిన హీరోయిన్లు

Heroines who acted with two generations

03:17 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Heroines who acted with two generations

హీరోలతో పోల్చిచూస్తే హీరోయిన్లు ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలవలేరు. ఒకవేళ నిలిచినా హీరోయిన్లుగా మాత్రం కనిపించరు. అక్కగానో, తల్లిగానో ఇలా వారి పాత్రల ప్రాముఖ్యత తగ్గిపోతుంది. కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు జనరేషన్స్ లో నటించిన ఘనత దక్కించుకున్నారు. అలా నటించి మెప్పించిన హీరోయిన్లు ఎవరో చూద్ధామా...

ఇది కూడా చదవండి : లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది ?
ఇది కూడా చదవండి : మీరు పడుకునే పొజిషన్ తో మీ మనస్తత్వం తెలుసుకోవచ్చు
ఇది కూడా చదవండి : పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

1/11 Pages

శ్రీదేవి-ఎఎన్ ఆర్ , నాగార్జున

శ్రీదేవి అక్కినేని నాగేశ్వరావు నటించిన చిత్రాలు చాలా ఉన్నాయి. వీరిద్దరూ నటించిన ప్రేమాభిషేకం సూపర్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. అలాగే శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావు తనయుడైన నాగార్జునతో కూడా నటించింది. గోవిందా గోవిందా, ఆకరి పోరాటం చిత్రాలలో నటించింది.

English summary

Heroines who acted with two generations. Since ANR times, where Sridevi, though way younger to him, managed to act alongside ANR and Nagarjuna, who actually worked out some better chemistry with her.