మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు

Highest first day collection Movies in Telugu

11:30 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Highest first day collection Movies in Telugu

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో చిత్రాలు ఘనవిజయాన్ని సాధించాయి. మొదటి రోజునే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన కొన్ని చిత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1/11 Pages

10. గోపాల గోపాల ( 9.2 కోట్లు)

గోపాల గోపాల సినిమా లో వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై దగ్గుబాటి సురేష్ బాబు మరియు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 2012 లో విడుదల అయిన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం మొదటి రోజునే 9.2 కోట్లు భారీ వసూళ్ళను రాబట్టింది.

English summary

Here Highest first day collection Movies in Telugu. We have listed about first day highest collection movies like gopala gopala, aagadu, Baadshah and temper etc.. gopala gopala movie first day collection 9.2 crocres.