ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Highest paid actress in world

04:47 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Highest paid actress in world

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే డైరెక్ట్ మేటర్ లోకి వెళ్ళిపోదాం.. ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ గా హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ మొదటి స్దానంలో ఉంది. 2015లో ప్రపంచంలోనే అత్యధిక వార్షిక పారితోషికం అందుకున్న హీరోయిన్ల జాబితాను ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసింది. అత్యధిక పారితోషికం తీసుకున్న 18 మంది హీరోయిన్లతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఒకసారి ఆ లిస్టును చూసేద్దామా...

1/6 Pages

1. జెన్నిఫర్ లారెన్స్: (348 కోట్లు)

2015లో 52 మిలియన్ డాలర్ల(348 కోట్ల 40 లక్షల రూపాయలు) పారితోషికం తీసుకుని మొదటి స్ధానంలో ఉంది.

English summary

Highest paid actress in world. Jennifer Lawrence is the highest paid actress in the world.