అతని జీతం 40కోట్లు !!

Highest Paid Directors In India

05:29 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Highest Paid Directors In India

భారత్‌ లో అత్యాధిక వేతనాలు కలిగిన కంపెనీ డైరెక్టర్లలో హీరో మోటార్‌ కార్ప సంస్థకు చెందిన పవన్‌ మంజిల్‌ ముందజంలో ఉన్నారు. పవన్‌ మంజలకు సంపత్సర ప్యాకెజి కింద హిరో మోటార్‌ సంస్థ 44 కోట్ల ప్యాకేజిను ఇస్తుంది.

2014-2015 ఆర్ధిక సంవత్సరానికి కాను విడుదల చేసిన అత్యధిక వేతనం కలిగిన కంపెనీల డైరెక్టర్ల జాబితాతో పవన్‌ మంజల్‌ 44 కోట్లలో ముందున్నారు. ఇదే కంపెనికి చెందిన బ్రిజ్‌మోహన్‌ లాల్‌ 43.64 కోట్లతో రెండో స్థానంలో ఉండగా,సునీల్‌ కంట్‌ మంజల్‌ 41.87 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. లుపిన్‌ సంస్థకు చెందిన దేశ్‌ బందు గుప్తా 37.58 కోట్ల ఆదాయంతో నాలుగవ స్థానం లో ఉన్నారు . ఎల్ & టీ సంస్థకు చెందిన ఏఏం నాయక్ 27.32 కోట్లతో అయిదవ స్థానంలో కొనసాగుతున్నారు. విశ్లేషణ ప్రకారం మొత్తం 95 కంపెనీలకు చెందిన డైరెక్టర్ల సగటు వేతనం 9 కోట్లని తెలిపారు.

English summary

Hero MotoCorp's director Pawan Munjal is as the highest paid director among the top listed private companies directors ,taking home a pay of nearly Rs 44 crore last financial year