నిమిషానికి క్రికెటర్ల సంపాదన తెలిస్తే షాకే

Highest Per Minute Earnings of Top Cricketers

02:57 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Highest Per Minute Earnings of Top Cricketers

క్రికేట్ అనేది భారతదేశంలో ఓ మానియా. కులమతాల కతీతంగా అందరూ ఇష్టపడే, అభిమానించే, ఇంకా చెప్పాలంటే టీవీలకు అతుక్కుపోయి చూసే కార్యక్రమం క్రికెట్టే. ఈ ఆట అంటే అంత పిచ్చి ఉన్నందునే ఐపియల్ లాంటి టోర్నమెంట్ ప్రతి ఏడాది వేలకోట్ల బిజినెస్ చేస్తోంది. కేవలం క్రికేట్ ద్వారానే కాదు, ఆ ఇమేజ్ తో యాడ్ రంగంలో కూడా స్టార్ ఆటగాళ్ళు కోట్లకొద్దీ పిండుకుంటున్నారు. ఇక క్రికెట్ బెట్టింగ్ కూడా వికృత రూపంగా తయారైంది. ఫలితంగా ఎంతోమంది బెట్టింగ్ బారిన పడి సర్వం కోల్పోతున్నారు. అదంతా పక్కన పెడితే, అంతర్జాతీయంగా అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్స్ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారో చూస్తే గుండె గుభేల్ మంటోంది.

1/11 Pages

విరాట్ కొహ్లి – 5811.21 రూపాయలు

English summary

Highest Per Minute Earnings of Top Cricketers