ఐపీఎల్ లో క్రికెటర్ల జీతాలు చూస్తే షాకవ్వల్సిందే

Highest Salaries That Paid To Cricketers In This IPL

12:46 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Highest Salaries That Paid To Cricketers In This IPL

ప్రపంచ క్రికెట్ లో ఒక సరికొత్త ఒరవడికి నాంది పలికిన లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రపంచంలోని క్రికెటర్లు అందరిని ఒకే జట్టులో ఆడించి క్రికెటర్ల మధ్య స్నేహపూర్వక అనుబంధం ఏర్పరిచింది ఐపీఎల్. 2007 వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ లీగ్ అప్పటి నుండి ప్రతి ఏటా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్ ఎంతటి విజయాన్ని సాధించిందో అదే విధంగా భారత క్రికెట్ బోర్డు కు ఆదాయాన్ని కూడా పెంచింది. ఎప్పటి లాగానే ఈ సంవత్సరం కుడా జరిగిన ఐపీఎల్ లో అత్యధిక జీతం సంపాదించిన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం.

1/10 Pages

10. ఏబి డివిలియర్స్

ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్ మెన్ లలో ఒకడైన ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మిస్టర్ 360 డిగ్రీస్ గా పిలుచుకునే డివిలియర్స్ ఈ సంవత్సరం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. డివిలియర్స్ ఈ సంవత్సరం ఐపీఎల్ లో జీతం కింద 59,37,500 రూపాయలను సంపాదించాడు.

English summary

Here are the list of the Highest Salary Paid Cricketers in Indian Premier League-IPL9 . Indian Star Batsmen Virat Kohli and Dhoni were in the top two in this list.