వామ్మో! సింగపూర్ ప్రధాని జీతం ఎంతో తెలుసా?

Highest salary for Singapore Prime Minister

04:22 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Highest salary for Singapore Prime Minister

ఈ ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా, ఆ దేశానికి అధ్యక్షుడు గా, ప్రధాన మంత్రి గా ఎవరైనా బాధ్యతలు నిర్వహిస్తుంటే, అలాంటి వ్యక్తికి ఎంతో ఒత్తిడి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అలాంటి అత్యున్నత పదవిలో ఉండే అధ్యక్షులు, ప్రధాన మంత్రులు తీసుకునే జీతం ఎంత? అయితే ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే జాబితాలో ఉన్నది ఎవరంటే, సింగపూర్‌ ప్రధాని అట. మన ఇండియా టాప్ -20లో ఉందట. ఓసారి వివరాలు పరిశీలిద్దాం... 

1/7 Pages

సింగపూర్ అధ్యక్షుడు:


సంవత్సరానికి 1.7 కోట్ల డాలర్ల(దాదాపు 11.4 కోట్ల రూపాయలు)తో సింగపూర్‌ ప్రధానమంత్రి లీ షైన్‌ లూంగ్‌(Lee Hsien Loong) అగ్రస్థానంలో ఉన్నారు. ఓ సగటు సింగపూర్‌ పౌరుడు ఏడాదికి సంపాదిస్తున్న దానికి ఇది 30 రెట్లు అధికం. నిజానికి 2012కు ముందు సింగపూర్‌ ప్రధాని జీతం ఏడాదికి 2.8 కోట్ల డాలర్లు(దాదాపు 19 కోట్ల రూపాయలు) ఉంటే, ప్రజల్లో అసంతృప్తి నెలకొనడంతో ఆయనే స్వయంగా జీతంలో కోత విధించుకున్నారు. అయినప్పటికీ ఇతర దేశాధినేతలతో పోలిస్తే ఆయనే టాప్‌లో కొనసాగడం గ్రేట్.

English summary

Highest salary for Singapore Prime Minister. Lee Hsien Loong is the present Singapore Prime Minister and his salary per anum is 11.4 crores