హాలీవుడ్ టాప్ ట్విట్టర్ అకౌంట్స్

Highest twitter followers in Hollywood

07:12 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Highest twitter followers in Hollywood

దినాదినాభి వృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో మానవుడు టెక్నాలజీ తో పాటు పరుగులు పెడుతున్నాడు. టెక్నాలజీ లేకపోతే మనిషి లేడు అనే రేంజ్‌ కి ఎదిగిపోయింది ఈ టెక్నాలజీ. ఎవరి దగ్గర చూసినా స్మార్ట్‌ ఫోన్‌లే. సోషల్‌ నెట్‌వర్క్‌ వాడని వారు, తెలియని వారు ఇప్పుడు ఎవరూ లేరు. చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు అందరూ ఫేస్‌బుక్‌ ట్విట్టర్‌ లాంటి సామాజిక నెట్‌వర్క్‌ సైట్లను ఫాలో అయిపోతున్నారు. ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ కలిగిన హాలీవుడ్‌ ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1/19 Pages

18. అడిలె

అడిలె మే 5, 1988లో లండన్‌లో జన్మించింది. ఈమె పాపులర్‌ ఇంగ్లీష్‌ సింగర్‌ అంతేకాకుండా రచయిత కూడా. ఈమెకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈమె ట్విట్టర్‌ 18,441,645 మంది ఫాలో అవుతున్నారు.

English summary

In this article, we have listed about highest twitter followers in Hollywood. Social media is often tapped as an indicator of a star’s power.