బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

Hijras Hungama At Boyapati Srinu House

12:37 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Hijras Hungama At Boyapati Srinu House

సినిమాల ప్రారంభోత్సవాలు, షూటింగ్‌లు క్లైమాక్స్‌లో వున్నప్పుడు హిజ్రాల హంగామా చాలా ఎక్కువ గానే వుంటుంది. తమకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే.. దీవిస్తామంటూ ప్రొడ్యూసర్‌ని రిక్వెస్ట్ చేయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇక టాలీవుడ్ మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుకూ హిజ్రాల బెడద తప్పలేదు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఎప్పుడు రిలీజైనా వాళ్లు ఇంటికి రావడం చాన్నాళ్లగా వస్తోంది.‘సరైనోడు’ మూవీ శుక్రవారం రిలీజైంది. మధురానగర్‌లో వుంటున్న ఈ దర్శకుడి ఇంటికి హిజ్రాల టీమ్ వచ్చేసింది. తమకు ఇవ్వాల్సింది ఇస్తే.. దీవించేస్తామంటూ చెప్పడంతో ఆయన ఎంత ఇచ్చారో తెలీదుగానీ అక్కడ నుంచి కొజ్జాలు వెళ్లిపోయారు. హిజ్రాలు ఆశీర్వదిస్తే.. మంచి జరుగుతుందనే నమ్మకం సొసైటీలో కొంతమంది బలంగా నమ్ముతారు. ఆయనకు ఈ సెంటిమెంట్ వుందని, అందులోభాగంగానే శ్రీను మూవీ రిలీజ్ అయినప్పుడు వస్తారని అంటున్నారు. మొత్తానికి బోయపాటికీ సెంటిమెంట్ ఎక్కువే మరి.

ఇవి కూడా చదవండి:

సరైనోడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్

సన్నీ లియోన్ రాసిన పుస్తకంలో అన్నీ బూతు కధలే..

పవన్ కళ్యాణ్ తో అందుకే సినిమా తీయను : రాజమౌళి

బ్రహ్మోత్సవం షూటింగ్ వీడియో లీక్!

English summary

Recently Boyapati Srinu;s Sarainodu movie was released and going with good talk at the box office and ecently boyapati srinu invited Hijra's to take blessing from them because he believes that if they give their blessings then everything will be good.