పెరిగిన పెట్రో ధరలు అర్ధరాత్రి నుంచే అమలు 

Hike In Petrol Prices

06:21 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Hike In Petrol Prices

పెట్రోలు , డీజిలు ధరలు మరోసారి పెరిగాయి. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తున్నాయి. వాస్తవానికి ధరలు పెరగకపోయినా , ఎక్సైజ్ సుంకం పెంచడం వలన పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలు పై లీటరు కు 37పైసలు , దీజిలుపై లీటరుకు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయి.

English summary

Exersice department raised petrol and diesel prices. Petrol price was raised by 37 paisa and diesel was raised by two rupees