రైల్వే ఛార్జీలు పెంపు.

Hike In Railway Charges

05:50 PM ON 18th November, 2015 By Mirchi Vilas

 Hike In Railway Charges

కనీస రైలు చార్జీని 5 రూపాయలనుండి 10 రూపాయలకు పెంచాలని భారత రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ధరలు పెంపుదల నవంబర్‌ 20 తారిఖు నుండి అమలులోకి రానుంది. ప్లాట్‌ఫాంల పై రద్దీని తగ్గించడానికి ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను 5 రూపాయల నుండి 10 రూపాయలకు గత ఏప్రిల్‌ నుండి పెంచిన సంగతి తెలిసిందే. దీనివల్ల అనేక మంది ప్రయాణికులు 10 రూపాయలు పెట్టి ప్లాట్‌ఫాం టికెట్లకు బదులుగా 5 రూపాయలు పెట్టి రైలు టిక్కెట్‌ కొనుక్కొని ప్లాట్‌ఫాం పైకి వస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన రైల్వేశాఖ కనీస రైలు చార్జీని 10 రూపాయలకు పెంచినట్లు పెర్కొంది.

English summary

The minimum train passenger fare will go up from Rs 5 to Rs 10 as Indian Railways has decided to increase the minimum chargeable fare in non-suburban services at par with the platform ticket from November 20.