భూమి మీద ఉన్నప్పుడే ఈ 2 రుణాలు తీరుస్తే నేరుగా స్వర్గానికి వెళ్తారట!

Hindu people must pay these 3 types of rins

11:50 AM ON 23rd September, 2016 By Mirchi Vilas

Hindu people must pay these 3 types of rins

హిందూ సాంప్రదాయంలో ఎన్నో అంశాలు ఇటు ఆరోగ్య పరంగా, అటు ముక్తిపరంగా పొందుపరిచారు. అయితే చాలామందికి తెలియని ఆచార వ్యవహారాలు, పద్ధతులు, సంస్కారాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. కొంతమంది పాటిస్తున్నా, ఎందుకు పాటిస్తున్నామో తెలీని పరిస్థితి వుంది. చాలా మటుకు భక్తులు చేసే కార్యక్రమాల్లో ప్రతి దాని వెనుక ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. దీని గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ఏ కార్యక్రమాన్ని, ఏ పూజను ఎందుకోసం చేస్తామో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అలాంటి వాటిలో ముఖ్యంగా హిందువులు నిర్వహించే శ్రాద్ధ కర్మల క్రియ కూడా ఒకటి. ఇంతకీ ఈ కర్మలను ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం..

1/7 Pages

ఋషి ఋణం:

మహాభారతంలో శ్రాద్ధ కర్మల గురించి వివరంగా ఉన్నట్టు పలువురు పండితులు చెబుతున్నారు. ప్రధానంగా 3 రకాల రుణాలను తీర్చుకోవడానికి ఈ శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారట.
మనిషి తాను జీవించి ఉన్నంత కాలం దాన ధర్మాలు చేస్తే ఈ రుణం తీర్చుకున్నట్టు అవుతుందట. అలా చేయలేని వారు ఒక వేళ చనిపోతే వారి కుటుంబ సభ్యులెవరైనా శ్రాద్ధ కర్మలు చేస్తే అప్పుడు ఆ రుణం తీర్చుకున్నట్టేనని, అప్పుడు వారికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు.

English summary

Hindu people must pay these 3 types of rins