హిందువులు తమ పిల్లలకు పెట్టకూడని పేర్లు..

Hindus will nut put this names for their kids

04:01 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Hindus will nut put this names for their kids

రామాయణ మహాభారతాల్లో కొంతమంది పేర్లను మనవాళ్లు పెట్టుకోరు. శాపగ్రస్తులు కావచ్చు, దుష్టులు కావచ్చు ఆపేర్లను హిందువులెవరూ తమ పిల్లలకు పెట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం.

1/11 Pages

1. మహాభారతంలో అశ్వత్థామ గురించి తెలుసు కదా. పాండవులు, కౌరవుల గురువు ద్రోణాచార్యుడి కొడుకు ఇతను. ఎంతో శక్తివంతుడు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు అభిమన్యుడి భార్య అయిన ఉత్తరపై బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఆ సమయంలో ఆమె గర్భంతో ఉంటుంది. దీన్ని చూసిన శ్రీకృష్ణుడు అశ్వత్థాముడికి శాపం పెడతాడు. కలియుగం అంతం అయ్యేదాకా పరలోకంలో ఎంతో బాధను అనుభవిస్తూ తిరుగుతూనే ఉంటావని శ్రీకృష్ణుడు అతనికి శాపం పెడతాడు. అందుకే ఈ అశ్వత్థామ పేరును హిందువులు ఎవరూ తమ పిల్లలకు పెట్టరు.

English summary

Hindus will nut put this names for their kids