చరిత్రకు సంబంధించి నడిసముద్రంలో దొరికిన అద్భుతాలు(వీడియో)

Historical truths that found in middle of the ocean

11:14 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Historical truths that found in middle of the ocean

చరిత్రకు సంబంధించి నడిసముద్రంలో కొన్ని ఆధారాలు దొరికాయి. ఆక్సిజన్ సిలిండర్ ధరించి సముద్ర గర్భంలోకి దూసుకుపోయిన ఓ వ్యక్తికి లోపల ఓల్డ్ పడవలు, ఏనాడో వాడిన పాత్రలు, మట్టి పాత్రలు ఇలా ఎన్నో అద్భుత విషయాలు తెలిసాయి. వీటన్నింటినీ వీడియో రూపంలో నెట్ లో పెట్టారు. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంకా ఏమి ఉన్నాయో మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

Historical truths that found in middle of the ocean