బాలీవుడ్ సినిమాల్లో హాలీవుడ్ నటులు

Hollywood actors in Bollywood Movies

12:48 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Hollywood actors in Bollywood Movies

సినిమాలు మరియు చిత్రనిర్మాణ విషయానికి వస్తే అందరి చూపు హాలీవుడ్ మీదే ఉంటుంది. కానీ ఇప్పుడు హాలీవుడ్ నటులు మన చిత్రాలలో నటించటానికి ఆసక్తి చూపుతున్నారు. మన చిత్రనిర్మాణ శైలి ఎప్పుడూ ఆసక్తిగా ఉండటమే కాకా బిన్నంగా కూడా ఉంటుంది.

భారతీయ సినిమాల్లో పనిచేయటానికి హాలీవుడ్ దర్శకులు మరియు నటులు ఇష్టపడటానికి కారణం బాలీవుడ్ నటులు అని చెప్పవచ్చు. బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్న హాలీవుడ్ నటుల గురించి తెలుసుకుందాం.

1/12 Pages

1. సిల్వెస్టర్ స్టాలోన్

సిల్వెస్టర్ స్టాలోన్ రాంబో సిరిస్  'కంభక్త్ ఇష్క్' లో రాకీ బల్బోవా గా నటించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్,కరీనా కపూర్ హీరో, హీరోయిన్ లుగా నటించారు.

English summary

Here are Hollywood actors in Bollywood Movies. Our style of film making has always intrigued the West this is the reason for Hollywood directors and actors to prefer to work in India.