ఇంట్లోనే KFC ఫ్రైడ్ చికెన్ చేస్కోండిలా..

Home made KFC chicken

05:20 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Home made KFC chicken

సాధారణంగా చాలా మంది చికెన్ అంటే బాగా ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ తెచ్చుకుని చికెన్ తో రకరకాలు వెరైటీలు వండుకుని తింటారు. అలాంటి చికెన్ ప్రియులకి KFC చికెన్ ఒక అద్భుతమైన రుచిని పరిచయం చేసింది. KFC చికెన్ అంటే తెలియని వారుండరు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. స్పైసీ స్పైసీగా క్రంచీ క్రంచీగా సూపర్బ్ టేస్ట్ తో నోరూరించేలా ఉండే ఈ KFC నచ్చని వారుండరు. చాలా మందికి ఇది తినాలని ఉంటుంది. అయితే ఇది KFCలో తప్ప ఎక్కడా దొరకదు. అందుకే ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో మీకు అందించబోతున్నాం. ఇంట్లోనే తయారు చేసుకుని దీని టేస్ట్ మీరు కూడా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం తయారు చేసే విధానం ఎలాగో చేసేద్దామా..

1/14 Pages

కావాల్సిన పదార్ధాలు:

1. స్కిన్ తో ఉన్న చికెన్ పీసెస్(Chicken pieces with chicken) - 1/2 కేజి

2. గుడ్లు(Eggs) - 2

3. పాలు(Milk) - 2 నుంచి 3 టేబుల్ టీస్పూన్

4. మైదా(Flour) - 2 కప్పులు

5. గార్లిక్ పేస్ట్(Garlic Powder) - 2 టేబుల్ టీస్పూన్

6. ఉల్లిపాయ పేస్ట్(Onion Paste) - 2 నుంచి 3 టేబుల్ స్పూన్

7. మిరపకాయ పౌడర్(Paprika/Red Chilly Powder) - 1 టేబుల్ స్పూన్

8. పెప్పర్ పౌడర్(Pepper Powder) - 1/4 టేబుల్ స్పూన్

9. బ్రెడ్ ముక్కలు(Bread Crumbs) - 2

10. క్రషడ్ వోట్స్(Crushed Oats) - 2 టేబుల్ స్పూన్

11. కావాల్సినంత నూనె - Oil

12. కావాల్సినంత ఉప్పు - Salt

English summary

Home made KFC chicken