ముక్కు దిబ్బడ కోసం చిట్కాలు

Home remedies for blocked nose

01:29 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Home remedies for blocked nose

ముక్కు కుహరంలో వాపు మరియు బ్లాక్ కావటం వలన ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. అలాగే  ఫ్లూ, జలుబు మరియు ముక్కు ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు చాలా చికాకు కలుగుతుంది. ఈ ముక్కు దిబ్బడ సమస్యను నివారించటానికి సమర్ధవంతమైన ఇంటి  నివారణలు ఉన్నాయి. ఈ ఇంటి నివారణలు సురక్షితమైనవి మరియు ఆరోగ్యానికి మంచివి. అంతేకాక ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ నివారణలతో తక్షణమే ఉపశమనం పొందవచ్చు.

1/11 Pages

1. ఉప్పు నీరు

ఉప్పు నీటిని ఇన్ఫెక్షన్ ఎజెంట్ ని తొలగించడానికి ఉపయోగించవచ్చు. ముక్కు దిబ్బడకు కారణమైన ముక్కు లోపలి గోడ వాపును తగ్గిస్తుంది. వేడి నీటిలో
కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని ముక్కు యొక్క ఒక బాగంలో డ్రాపర్ సాయంతో వేయాలి. ఈ విధంగా చేయటం వలన ముక్కు రద్దీని క్లియర్ చేస్తుంది.

English summary

Here are the list of some health tips for blocked nose. Follow these health tips then you can get instant relief from blocked nose. They do not provide any side effects that are common with other kinds of medications.