తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతుంటే, ఇలా చేయాలంట

Home remedies for chafing thighs

12:11 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Home remedies for chafing thighs

రకరకాల ఆరోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి జనాన్ని. ఇందులో శరీరం కందిపోవడం. ముఖ్యంగా తొడలు రాసుకుని కందిపోవడం .. రోజులో ఎక్కువ భాగం నడిచే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, చెమట ఎక్కువగా పట్టేవారికి సాధారణంగా తొడలు రాసుకుని మంట పుట్టడమో, ఆ ప్రదేశంలో నల్లగా గానీ, ఎరుపుగా కంది పోవడమో మామూలే. దీనికి తోడు ఆ ప్రదేశంలో మంటగా, దురదగా కూడా ఉంటుంది. ఎండాకాలంలోనైతే ఇలాంటి ఇబ్బంది మరీను. కొంత మందికి ఏ కాలంలోనైనా ఈ ఇబ్బంది తరచూ వస్తూనే ఉంటుంది. ప్రధానంగా మహిళలకు, కొంత మంది పురుషులకు కూడా ఈ తరహా సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అయితే చాలామంది మంది దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు, సూచనలు పాటిస్తే పాటిస్తే. వీటినుంచి బయట పడొచ్చు.

1/8 Pages

వాజెలిన్ గానీ బాడీ గ్లైడ్ వంటి వాటిని మంట పుడుతున్న ప్రదేశంలో రాస్తే మంటతోపాటు, దురద కూడా తగ్గుతుంది. ఇక తొడలు రాసుకునే సమస్య నుంచి బయట పడవచ్చు.

English summary

In this article we have listed about Home remedies for chafing thighs.