తెల్లని చర్మం కోసం..

Home remedies for fair skin

12:29 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Home remedies for fair skin

తెల్లని, అందమైన మరియు మచ్చలు లేని చర్మం పొందడం అందరికి ఇష్టం.  దాని కోసం చాలా కష్టపడుతూ చాలా రకాల క్రీమ్స్‌ను వాడుతూ ఉంటారు. అలాంటి క్రీమ్స్‌ ఏవీ వాడకుండానే మన ఇంట్లో ఉండే సహజమైన పదార్ధాలతో ఆరోగ్యవంతమైన తెల్లని చర్మాన్ని పొందవచ్చు.

1/11 Pages

1. నిమ్మకాయ

సహజసిద్దంగా లభించే పదార్ధము నిమ్మకాయ, కాంతి వంతమైన చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నల్ల మచ్చలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక తాజా నిమ్మకాయను తీసుకుని రెండుగా కోసి, నిమ్మరసంతో ముఖంపై రబ్‌ చెయ్యాలి. దానిని 10 నిమిషాలపాటు అలా వదిలెయ్యాలి. తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేసేటప్పుడు ఎండలో ఉండకూడదు.

English summary

Fairness cannot be achieved overnight and one has to take care of one’s skin regularly to achieve the desired fairness.