గ్యాస్ నొప్పికి లక్షణాలు, కారణాలు మరియు చిట్కాలు

Home remedies for gas pain

12:27 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Home remedies for gas pain

గ్యాస్ నొప్పి అనేది  ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఒక సాదారణ విషయం. గ్యాస్ నొప్పి ఎక్కువ అయినప్పుడు గుండె నొప్పి అని తప్పుడు సంకేతాలను ఇస్తుంది. కొన్ని సార్లు మనం తీసుకొనే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారంనకు దారితీస్తుంది. అందువల్ల ఇప్పుడు గ్యాస్ నొప్పి లక్షణాలు, కారణాలు మరియు ఇంటి నివారణల గురించి తెలుసుకుందాం.

1/16 Pages

గ్యాస్ నొప్పికి కారణాలు

గ్యాస్ నొప్పిని కొన్ని సార్లు గుండె నొప్పిగా భావించవచ్చు. అది ఉదర ప్రాంతంలో ఏర్పడే గ్యాస్ కారణంగా అన్పిస్తుంది.

* చిన్న ప్రేగులలో జీర్ణము చెయ్యబడని కార్బోహైడ్రేట్ల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది.
* అత్యధిక ఫైబర్ ఆహారాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాలు జీర్ణం కాకపోవటం వలన గ్యాస్ ఏర్పడుతుంది.
*  ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి, విషాలను తొలగించటానికి సహాయపడుతుంది. అయితే ఫైబర్ గ్యాస్ ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది.
* గ్యాస్ మరియు నొప్పిని కలిగించే అత్యధిక ఫైబర్ కూరగాయలు, పండ్లు, బీన్స్, బఠానీలు, తృణధాన్యాల వంటి ఆహారాల్లో ఉంటుంది.
* అధిక ఫైబర్ సప్లిమెంట్స్ సైలియం వంటి సమస్యలకు కారణం అవుతుంది.
* బీర్ లేదా సోడా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా  గ్యాస్ గా మారతాయి.
* కడుపు ఉబ్బరం కారణంగా మలబద్దకం ఏర్పడుతుంది.

English summary

Here are some home remedies for gas pain. Gas is formed when the bacteria in the colon ferments the carbohydrates that have not been digested in the small intestine. The symptoms, causes and common home remedies are discussed in the subsequent sections.