తలనొప్పి మీద పోరాటం చేసే సూపర్ ఆహారాలు

Home Remedies for Headache

04:50 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Home Remedies for Headache

బాధాకరమైన తలనొప్పిని తగ్గించుకోవటానికి మన రోజువారీ ఆహారంలో కొన్ని సూపర్ ఆహారాలను జోడించాలి. తలనొప్పి రావటానికి కారణాలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతూ ఉంటాయి. సాదారణంగా తలనొప్పికి  ఒత్తిడి, అలసట, మందుల యొక్క ప్రభావాలు, నిద్ర లేమి, వైరల్ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, చాలా చల్లని ఆహారం లేదా పానీయం వేగంగా త్రాగటం,దంత మరియు సైనస్ సమస్యలు కారణం అవుతాయి. అయితే తలనొప్పిని తగ్గించుకోవటానికి మరియు ఉపశమనం కొరకు కొన్ని సమర్ధవంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి :ప్రకాశించే చర్మం కోసం పండ్ల పాక్స్

ఇది కూడా చదవండి :మెడ నొప్పిని వేగంగా తగ్గించుకోండిలా

ఇది కూడా చదవండి :ఇవి తింటే ముసలి వాళ్ళు అయిపోతారట జాగ్రత్త

1/11 Pages

1. సజ్జలు

సజ్జలలో మెగ్నీషియం మరియు రిబోఫ్లావిన్ సమృద్దిగా ఉండుట వలన తలనొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే  రక్త నాళ గోడలు స్థిరీకరించేందుకు మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరిచేందుకు అద్భుతమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.  మెగ్నీషియం మైగ్రెయిన్ తలనొప్పిని నయం చేయడంలో చాలా ప్రభావవంతముగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మరోవైపు రిబోఫ్లావిన్ తలనొప్పి ఉపశమనంలో సహాయపడుతుంది.

English summary

Number of healthy foods such as quinoa, ginger, sesame seeds, salmon, mushrooms etc. that help fight headache with their amazing health benefits and pain relieving properties.