అంటువ్యాధులకు సహజ చిట్కాలు

Home remedies for Infections

04:00 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Home remedies for Infections

ఇన్ ఫెక్షన్స్ లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి రకాలు ఉన్నాయి. మన  దైనందిన జీవితంలో ఏదో ఒక ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతూ ఉండవచ్చు. అయితే ఇవి ప్రాధమిక దశలో ఉంటే పెద్ద ప్రమాదం కాదు. వీటి చికిత్సకు ఎక్కువగా  యాంటీబయాటిక్స్ ని వాడుతూ ఉంటాం. అయితే కొన్ని సహజమైన పదార్దాలతో అంటువ్యాధులకు చికిత్స చేయవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి :బెండకాయలో ఉన్న బరువు నష్టం మరియు ఆరోగ్య ప్రయోజనాలు

ఇది కూడా చదవండి :వేసవి కాలంలో జిడ్డు చర్మం కలవారికి ఫేస్ పాక్స్

ఇది కూడా చదవండి :మోకాలు నొప్పి తగ్గటానికి చిట్కాలు

1/6 Pages

1. పసుపు

పసుపు అనేది మన వంటగదిలో ఉండే ఒక సాదారణమైన పదార్దం. పసుపులో యాంటీబ్యాక్టీరియల్, ఏంటి సెప్టిక్, శోథ నిరోధక లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి. అందువలన పసుపు ఇన్ ఫెక్షన్స్ మీద పోరాటం చేస్తుంది. మొటిమలు ఉన్నప్పుడు, ముఖానికి పసుపు రాస్తే మొటిమలు మాయం అవుతాయి. పసుపులో ఏంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన మొటిమలకు కారణం అయిన క్రిములను చంపుతుంది. అలాగే  ప్రేగు ఇన్ఫెక్షన్ కు కూడా బాగా పనిచేస్తుంది.

ఒక గ్లాస్ పాలు లేదా వేడి నీటిలో ఒక స్పూన్ పసుపు కలిపి త్రాగాలి. ఈ పానీయాన్ని రోజుకి రెండు సార్లు త్రాగితే కడుపు ఇన్ ఫెక్షన్స్ తగ్గుతాయి. తాజా పసుపును తీసుకుంటే క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన వాపు,నొప్పులను తగ్గిస్తుంది.

English summary

There are different types of infections.  Bacterial, viral, fungal infections etc. we may suffer from any of these infections in our daily life. There are a few common natural ingredients which work wonderfully to treat all these infections.