పాదాల దురదను తగ్గించే చిట్కాలు

Home remedies for itchy feet

12:17 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Home remedies for itchy feet

పాదాల దురదకు అనేక కారకాలు మరియు అనేక పరిస్థితులు ఉంటాయి. పాదాల దురదకు పాదాలు ఎక్కువగా తేమగా లేదా పొడిగా ఉండటం కూడా కారణం కావచ్చు. అయితే పాదాల చర్మం ఎరుపు,బాధాకరమైన బొబ్బలు, పగుళ్ళు ఉంటే భాధ తీవ్రత ఎక్కువగా ఉందని అర్ధం. పాదాల దురదను తగ్గించటానికి సహజమైన ఇంటి నివారణలు ఉన్నాయి. ఇవి బాధను తగ్గించటమే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఇప్పుడు ఆ ఇంటి నివారణల గురించి తెలుసుకుందాం.

1/8 Pages

1. బేకింగ్ సోడా

బేకింగ్ సోడా పాదాల దురద చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది మంట నుండి ఉపశమనం కలిగించటమే కాకుండా అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. రెండు స్పూన్ల  బేకింగ్ సోడాలో నీటిని పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని పాదాల ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యిన తర్వాత శుభ్రం చేసి పొడి గుడ్డతో తుడవాలి. ఒకవేళ చికాకు తగ్గకపోతే డాక్టర్ ని సంప్రదించాలి.

English summary

If the skin on your feet is red stinky, converted with painful blisters, cracked and scaly, your condition is a little serious. These symptoms could be due to fungal infection.