స్కిన్ ట్యాగ్ తొలగించుకోవటానికి చిట్కాలు

Home remedies for skin tags

09:21 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Home remedies for skin tags

శరీరంలో ఏదైనా బాగంలో చర్మం అధికంగా పెరిగితే చర్మ టాగ్లు అని పిలుస్తారు. స్కిన్ టాగ్లు అపాయకరం కాని కణితులు మరియు ఇవి తరచుగా మెడ చర్మం మడతలు,బాహుమూలము మరియు తొడలలో పెరుగుతాయి. అంతేకాక ఇవి కనురెప్ప, ముఖం లేదా చేతుల సమీపంలో ఆకస్మికంగా పెరిగి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే వీటి పెరుగుదలకు ఎటువంటి  ఖచ్చితమైన కారణం లేదు. అయితే జన్యుశాస్త్రం, హార్మోన్ల మార్పులు, అలెర్జీలు మరియు స్థూలకాయం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. వీటిని కొన్ని ఇంటి నివారణల ద్వారా తొలగించవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.;

1/8 Pages

1. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మ టాగ్లు తొలగించుకోవటానికి ఒక మంచి పరిష్కారం. మొదట ప్రభావిత ప్రాంతాన్ని సబ్బుతో శుభ్రం చేసి పొడిగా తుడవాలి. ఒక కాటన్ బాల్ ని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి ప్రభావిత ప్రాంతంలో వృత్తాకార మోషన్ లో రాయాలి. ఈ విధంగా ప్రతి రోజు అనేక సార్లు రాస్తే మంచి పలితం కనపడుతుంది.

English summary

Here are some Home remedies for skin tags. Skin tags are often very embarrassing, especially when they grow up all of a sudden near your eyelid, face or arms.