వర్షాకాలంలో ఫేస్ పాక్స్

Homemade Face packs for Monsoon

12:25 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Homemade Face packs for Monsoon

వర్షాకాలంలో తేమ మరియు చెమ్మ ఎక్కువగా ఉండుట వలన ఆ ప్రభావం చర్మం మీద పడుతుంది. ఈ కాలంలో ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉండటం వలన మొటిమలు కూడా ఎక్కువగా వస్తాయి. వీటి బారిన పడకుండా ఉండటానికి కొన్ని రకాల పాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్యాక్ లను మనం ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తయారుచేసుకోవచ్చు.

1/3 Pages

1. గంధం ప్యాక్

చర్మం మీద ఉండే మచ్చలు మరియు ముదురు చర్మాన్ని తొలగించటానికి ఈ ప్యాక్ సహాయపడుతుంది.

కావలసినవి

గందం పొడి - 1 స్పూన్
రోజ్ వాటర్ - పావు కప్పు
పసుపు - అర స్పూన్

పద్దతి

* ఒక బౌల్ లో గందం పొడి,రోజ్ వాటర్,పసుపు వేసి బాగా కలపాలి.
* ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

During the monsoon you need to pay attention to your skin as it can react to humidity and dampness present in the atmosphere.