శృంగార శక్తిని వీటితో రెట్టింపు చేస్కోండి

Homemade foods that increase your stamina

03:14 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Homemade foods that increase your stamina

సృష్టిలో ప్రతీ జీవికి శృంగారం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. ముఖ్యంగా మానవ జీవితంలో సెక్స్ ఓ భాగం. ప్రతీ మ‌నిషికి ఆక‌లి తీర్చుకునేందుకు ఆహారం, దప్పిక తీర్చుకునేందుకు నీరు ఎంత అవ‌స‌ర‌మో యుక్త వయసు కి వ‌చ్చాక శృంగారం కూడా అంతే అవ‌స‌రం. ఇందుకోసమే దేవుడు ఆడ-మగ మధ్య పెళ్లి అనే గొప్ప బంధాన్ని ఏర్పరిచాడు. కానీ ప్రస్తుత ఆధునిక జీవితంలో ఎంతో మంది త‌మ జీవిత భాగస్వామితోనే కాకుండా ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇందులో ఆడ-మగ ఎంతో మంది ఉన్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుని శృంగారం చేస్తున్నారు. దీనితో ఎన్నో వ్యాధులకి గురౌతున్నారు.

కానీ జీవిత భాగస్వామితో శృంగారం చేస్తేనే ఎంతో ఆరోగ్యం అని వైద్యులు చెప్తున్నారు. అయితే రోజు శృంగారం చెయ్యాలంటే దానికి ఎంతో శక్తి కావాలి. దీని కోసం ఎంతో మంది వయాగ్ర ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. దీని వల్ల ఆరోగ్యం పరంగా ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంటి వైద్యంతోనే శక్తి పెంపొదిచ్చుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. ఇంట్లో లభించే ఇవి తింటే శక్తిని పెంచుకుని శృంగారంలో పాల్గొనవచ్చు.

1/4 Pages

అత్తి పళ్ళు: (Figs)


ఆసియా ఖండంలో మాత్రమే దొరికే అత్తి పళ్ళు శృంగార శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఎమినో యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువల్ల మీలో శక్తిని బాగా పెంచుతుంది. ఇవి రోజు తింటే ఇక ప్రతి రాత్రి జాగారమే.

English summary

Homemade foods that increase your stamina. To increase your sex energy eat this home food.