ప్రకాశించే చర్మం కోసం పండ్ల పాక్స్

Homemade fruit packs

12:52 PM ON 29th March, 2016 By Mirchi Vilas

ఇవి కూడా చూడండి బెండకాయలో ఉన్న బరువు నష్టం మరియు ఆరోగ్య ప్రయోజనాలు

చర్మంలో విషాలను బయటకు పంపి ప్రకాశవంతంగా మార్చటానికి పండ్లు సహాయపడతాయి. రసాయనక చికిత్సలు కాకుండా సీజన్ కి తగ్గట్టుగా దొరికే పండ్లతో చర్మాన్ని మెరిపించవచ్చు. ఆ పండ్ల గుజ్జులో కొన్ని పదార్దాలను కలిపి ఉపయోగిస్తే చాలు. అవి చర్మాన్ని మెరిపిస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

6/6 Pages

1. అరటిపండు - పోషణ

ఇది పొడి చర్మం వారికీ చాలా బాగా సెట్ అవుతుంది. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, దానిలో పాలు కలిపి మందపాటి పేస్ట్ గా చేయాలి. దీనిలో కొన్ని చుక్కల నిమ్మరసం,అరస్పూన్  కాలామైన్ పౌడర్ కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చూడండి వేసవిలో త్రాగటానికి ఆరోగ్యకరమైన పానీయాలు

English summary

Fresh fruits that is free of toxins and not harmful. Just use their pulp and mix it with few other ingredients to infuse fresh glow onto your face.