జుట్టు బాగా పెరగటానికి ఒక రెసిపి

Homemade hair treatment for Hair growth

04:08 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Homemade hair treatment for Hair growth

ప్రపంచంలో ప్రతి వ్యక్తి అందమైన,బలమైన,ఆరోగ్యకరమైన జుట్టు కావాలని కోరుకుంటారు. ఆ లక్ష్యాలను సాదించటానికి సహాయపడే అనేక సహజమైన చికిత్సలు ఉన్నాయి. జుట్టు నష్టానికి కూడా అనేక సహజమైన చికిత్సలు ఉన్నాయి.

జుట్టు చికిత్సల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టకుండా, కొన్ని శక్తివంతమైన ఇంటి చికిత్సలను ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జుట్టు బాగా పెరగటానికి ఒక అద్భుతమైన రెసిపి గురించి తెలుసుకుందాం.

కావలసినవి

  • అరటిపండు - సగం
  • బీర్ - 1/2 గ్లాస్
  • గుడ్డు పచ్చ సోన
  • తేనే - 1 స్పూన్

సూచనలు

అన్ని పదార్దాలు బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమం క్రీం గా మరియు ఏకరీతిగా ఉండేలా బాగా కలపాలి.

ఎలా రాయాలి ?

ఈ మిశ్రమాన్ని తల మీద చర్మం మీద రాసి రెండు గంటల పాటు అలా వదిలేస్తే చర్మం లోపలికి బాగా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి. మంచి పలితాల కోసం వారానికి ఒకసారి ఈ చికిత్సను చేయాలి.

చర్మ,జుట్టు ఆరోగ్యానికి సోంపు గింజలు

జుట్టు వేగంగా పెరగటానికి టీ ట్రీ ఆయిల్

పండ్లతో జుట్టు మాస్క్‌లు

English summary

Here are some homemade hair treatment. Being rich in vitamins and minerals, egg yolk can nourish your locks and accelerate hair growth, while olive oil, helps to soften and provide shine to otherwise dry hair.