భయపెడుతున్న త్రిష, హన్సిక!!

Horror movie Kalavathi trailer

04:13 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Horror movie Kalavathi trailer

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'అరణ్మని' చిత్రం తెలుగులో 'చంద్రకళ' గా విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందుతుంది. తమిళంలో అరణ్మని -2 గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో 'కళావతి' పేరుతో విడుదలవబోతుంది. సిద్ధార్ధ్‌, హన్సిక, త్రిష, పూనమ్‌ బజ్వా ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుందర్‌ .సి తెరకెక్కించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తెలుగులో ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. మీరు కూడా ట్రైలర్‌ను ఒకసారి చూసేయండి.

English summary

Siddharth's new comedy horror movie is 'Kalavathi'. Trisha, Hansika, Poonam Bajwa is acting in female lead roles. Sundar .C is directed this movie.